స్టేట్ న్యూస్ తెలుగు ,18 జూన్ (భద్రాచలం):
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎటపాక మండలం గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి, మరియు రంప చోడవరం నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు దామెర్ల రేవతి కలవడం జరిగింది.

ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి రంపచోడవరం నియోజకవర్గం లో పార్టీ యొక్క కార్యక్రమాల గురించి మరియు ప్రజా సమస్యల గురించి ఎటపాక మండల నాయకులను అడిగి తెలుసుకున్నారు.