స్టేట్ న్యూస్ తెలుగు, 28సెప్టెంబర్ (నేలకొండపల్లి)
ఈరోజు నేలకొండపల్లి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ వెన్నెపూసల సీతారాముల గారిని నేలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలిసి వారిని సన్మానించడం జరిగినది . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొడ్డు బొందయ్య మరియు అనుబంధ సంఘాల బీసీ సెల్ అధ్యక్షుడు గుడబోయిన వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ కో కన్వీనర్ జంగం లక్ష్మీనారాయణ, నేలకొండపల్లి INTUC మండల అధ్యక్షుడు గోపి ఉపేందర్ రావు, గాంధీ పదం మండల కన్వీనర్ రెడ్డి , మల్లబాబు రెడ్డి , మైనార్టీ సెల్ మండలఅధ్యక్షుడు షేక్ కాజా మియా, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కుక్కల నరేష్, ST సెల్ మండల అధ్యక్షుడు ధరావత్ రాధాకృష్ణ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు జిల్లపల్లి నాగేశ్వరరావు, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు భూక్య చిన్న నాయక్, మరియు పొట్ట పింజర రవి తదితరులు పాల్గొన్నారు.