తెలంగాణ ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించని ప్రైవేటు విద్యా సంస్థలు..ఎస్ డి ఎల్. రాంబాబు..
స్టేట్ న్యూస్ తెలుగు /ఖమ్మం/
తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్థలకు దసరా సెలవులు ఇవ్వడం జరిగింది కానీ ప్రైవేటు విద్యా సంస్థలు తెలంగాణ ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించడం లేదు కొన్ని విద్యాసంస్థలు దసరా సెలవులు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు మానసికంగా కృంగిపోయే అవకాశం ఉంటది ఇంకా అనేక ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించట్లేదు కాబట్టి నియమ నిబంధనలు పాటించని ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని నేలకొండపల్లి ఎమ్మార్వో ఆఫీస్ గ్రీవెన్స్ లో ఎమ్మార్వో కి ఎస్ డి ఎల్ రాంబాబు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.