స్టేట్ న్యూస్ తెలుగు,17 ఆగస్టు(ఖమ్మం)
జిల్లాకు విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి కె.శరత్ ని పోలీసు కమిషనర్ సునీల్ దత్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుఛ్చం అందజేశారు. నగరంలోని ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్ న్యాయముర్తి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.