స్టేట్ న్యూస్ తెలుగు 25 జూన్ (పల్నాడు, ఆంధ్రప్రదేశ్ )
పల్నాడు జిల్లాలో పలువురు డిప్యూటీ తహసీల్దార్లు బదిలీలు అయ్యారు. కలెక్టర్ అరుణ్ బాబు డీటీ లకీ జిల్లా లో అంతర్గత బదిలీలు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
టీ.కొండారెడ్డి ని నకరికల్లు కు ,
అరుణదేవి ని బెల్లంకొండ కు,
షేక్. సాల్మన్ ను నాదెండ్ల కు,
ఎస్.శ్యామలత ను పెదకూరపాడు కు,
కే.శ్రీనివాసరావు ను నరసరావుపేట కు,
బీ.సుబ్బారావు ను శావల్యాపురం కు,
పీ.తులసీరామ్ ను నూజెండ్ల కు ,
జీ.వెంకటరమణ ను రెంటచింతల కు,
పీ.బ్రహ్మయ్య ను దాచేపల్లి కు,
కే.రాజశేఖర్ నాయక్ వెల్దుర్తి కి,
పీ.వెంకటరెడ్డి రొంపిచర్ల కు,
కే.బాలవెంకటేష్ ముప్పాళ్ల కు,
ఎన్.అనురాధ ను యడ్లపాడు కు,
షేక్. బాషా ను మాచర్ల కు,
ఎం.రాజా ను అమరావతి కి,
పీ. శ్రీనివాసరావు ను నరసరావుపేట కు,
సీహెచ్.లక్ష్మీప్రసాద్ ను సత్తెనపల్లి కి,
పీ.నరసయ్య ను బొల్లాపల్లి కి,
ఐ.ఫణీంద్ర ను గురజాల ఆర్డీవో కార్యాలయానికి కి, జీ.విద్యాసాగర్ ను కారంపూడి కి … బదిలీ చేస్తూ కలెక్టరేట్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.