స్టేట్ న్యూస్ తెలుగు,23 సెప్టెంబర్ (ఖమ్మం)
పాలేరు రిజర్వాయర్ వద్ద ఎన్నెస్పి కాలువకు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు.పనులు త్వరితగతిన పూర్తి చేయకపోవడంతో ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతులు నష్టపోయాక నీరంధిస్తారా అంటూ మండిపడ్డారు.సకాలంలో నీరు అందించకపోవడానికి కారకులైన అధికారుల రిపోర్టు తయారు చేయాలని కలెక్టర్ ను మంత్రి తుమ్మల ఆదేశించారు.