స్టేట్ న్యూస్ తెలుగు,01 డిసెంబర్( రిపోర్టర్ పవన్, మహబూబాద్)
కబడ్జీ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన కురవి ప్రభుత్వ గిరిపిన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని B నందిని ఎంపికయ్యినట్లు కురవి ప్రభుత్వ గిరిపిన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల గజిటేడ్ హెడ్ మాస్టర్ శర్మ ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 5 నుండి 7 వరుకు నిజామాబాద్ ల రాష్ట్ర స్థాయి సినియర్స్ బాలికల కబడ్డీ పోటీలకు జరగబోతున్నట్లు పాఠశాల . P.G.H.M. D.C.S.శర్మ తెలిపారు .అలాగే మంచి ప్రతిభ కనబర్చి జాతీయస్థాయితో నందిని రాణించాలని ఆయన కోరారు. మరియు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ B. పద్మ బృందం పాఠశాల P.D. అనిల్ కుమార్ మరియు పాఠాశాల ఉపాధ్యాయులు నందిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు B వెంకన్న,G భద్రు,G.గోవర్ధన్,బి.నాగమణి మొదలైన వారు పాల్గొన్నారు.