స్టేట్ న్యూస్ తెలుగు, 07 డిసెంబర్ (హైదరాబాద్)
శనివారం నాడు గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మరియు విద్యార్థి రాష్ట్ర నాయకులు ఇర్ఫా ప్రకాష్ ఆధ్వర్యంలో భద్రాచలం ఎల్ టి ఆర్ కేసులు పై సెక్రటేరియట్ లో డాక్టర్ శరత్ ఐఏఎస్ కి వినతిపత్రం అందజేసారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.,భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీసులో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ను ప్రభుత్వం నియమించక పోవడం మూలంగా ఏజెన్సీ చట్టాలు అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్త పరిచారు.భద్రాచలంలో విపరీతంగా బహుళ అంతస్తు భవనాలు మరియు ప్రభుత్వ భూములు .