స్టేట్ న్యూస్ తెలుగు,3 ఫిబ్రవరి
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రదానం చేసింది. దీనిపై అద్వానీ కుమార్తె ప్రతిభా అద్వానీ స్పందించారు.
మా నాన్నగారికి దేశంలోనే అత్యుత్తమ అవార్డు రావడం పట్ల మా కుటుంబం మొత్తం సంతోషిస్తున్నామని ఆమె చెప్పింది.
తన జీవితమంతా దేశ సేవకే అంకితం చేశానని చెప్పారు. ఈ అవార్డును అందించినందుకు ప్రధానికి, దేశ ప్రజలకు ప్రతిభా అద్వానీ కృతజ్ఞతలు తెలిపారు..