Friday, July 4, 2025

మందు బాబులకు మత్తెక్కించే వార్త

లిక్కర్ ధరలు పెంచిన తెలంగాణ ప్రభుత్వం

చీప్ లిక్కర్ మాత్రం ప్రస్తుత ధరే

స్టేట్ న్యూస్ తెలుగు, 18 మే (హైదరాబాద్):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ ధరలు పెంచింది. పెంచిన ధరలు సోమవారం నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది.క్వార్టర్‌పై రూ.10, ఆఫ్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.40 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. చీప్ లిక్కర్, బ్రీజర్ ధరల్లో ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular