స్టేట్ న్యూస్ తెలుగు,03 అక్టోబర్ (ఖమ్మం):సమాజంలో పెరిగిపోయిన నేర ప్రవృత్తి నేపథ్యంలో ప్రజల ధన మాన ప్రాణాల రక్షణ్ ధ్యేయంగా ఏర్పాటైన Dial-100 కు సెప్టెంబర్-2024 నెలలో 5,511 కాల్స్ వచ్చాయని వీటిపై 81 FIRలు నమోదు చేశామని, వీటిలో మహిళలపై వేధింపులు – 2, దొంగతనాలు – 9,సాధారణ ఘాతలు – 26, యాక్సిడెంట్లు – 11, అనుమానస్పద మరణాలు – 10, ఇతర – 23 అని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఐపీఎస్ ఒక ప్రకటనలో కేసులు తెలిపారు.కొంత మంది వ్యక్తులు డయల్ 100 పై అవగాహన లేకపోవటం వలన ఫేక్ కాల్స్ చేస్తున్నారని, అలా చేయవద్దని, అత్యవసర పరిస్థితిలలో మాత్రమే Dial 100 కు ఫోన్ చేసి పోలీస్ వారి సహాయం అన్ని వేళ్ళలలో 24*7 పొందవచ్చనని తెలిపారు.
డైల్ 100 కి సెప్టెంబర్ నెలలో 5,511 కాల్స్… పోలిస్ కమీషనర్ సునీల్ దత్..
RELATED ARTICLES