Saturday, January 18, 2025

జనవరి14వ తేదీ నుంచి ప్రభుత్వం రైతు భరోసా అమలు..!?

స్టేట్ న్యూస్ తెలుగు,02 జనవరి (హైదరాబాద్):

రైతు భరోసాపై గురువారం  కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. పంట పండించే ప్రతీ రైతుకు రైతు భరోసా ఇవ్వాలని చర్చించారు. రైతు భరోసాకు సంబంధించి  దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించారు. జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం తెలుస్తోంది. జనవరి 14వ తేదీ నుంచి ప్రభుత్వం రైతు భరోసా అమలు అయ్యే అవకాశం ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular