Saturday, January 18, 2025

బండారు చంద్రరావు 38వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన CPM

స్టేట్ న్యూస్ తెలుగు, 12 డిసెంబర్(రిపోర్టర్ SK అహ్మద్,భద్రాచలం) : భద్రాచలం డివిజన్ కమ్యూనిస్ట్ ఉద్యమ నేత బండారు చంద్రరావు 38వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు స్థానిక జూనియర్ కళాశాల నందు గల స్మారక స్థూపం వద్ద ఈ రోజు పట్టణ సిపిఎం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం జెండాను ఆవిష్కరించి బండారు చంద్రరావు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అన్నవరపు కనకయ్య,మచ్చ వెంకటేశ్వర్లు,గడ్డం స్వామి, యలమంచి రవి కుమార్,GS శంకరావు,బాల నర్సా రెడ్డి,బీమవరపు వెంకటరెడ్డి,రేణుక,బండారు శరత్ బాబు,బ్రహ్మచారి ,సున్నం గంగ,తిలక్,లీలావతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular